- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో ప్రముఖ న్యాయవాది మృతి
X
దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, సీనియర్ క్రికెటర్ శ్రీనివాస ప్రసాద్ కరోనాతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కరోనాబారిన పడి చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస ప్రసాద్ న్యాయవాదిగా ఏజెన్సీ వాసులకు ఎనలేని సేవలు అందించారు. యువ క్రికెటర్లను ఎంతో ప్రోత్సహించారు. ఆయన మరణం పట్ల న్యాయవాదులు, క్రీడాకారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ మరణం పట్ల పట్టణానికి చెందిన రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Advertisement
Next Story