- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్థాన్ చొరబాటుదారుడిని కాల్చి చంపిన బీఎస్ఎఫ్ దళాలు
by Shiva |
X
దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం ఒక పాకిస్థానీ చొరబాటుదారుడిని కాల్చి చంపినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధికారి తెలిపారు. ఉదయం తేకలాన్ గ్రామ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా సరిహద్దు కాపలా దళాలు అతడిని గమనించాయని అధికారి తెలిపారు. ఈ క్రమంలో చొరబాటుదారుడు బీఎస్ఎప్ దళాలను సవాలు చేశాడు. అతను బార్డర్ క్రాస్ చేయకూడదని చెప్పినా వనకుండా ముందుకు సాగాడు. దీంతో బీఎస్ఎఫ్ సిబ్బంది చొరబాటుదారుడిపై కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Advertisement
Next Story