కుత్బుల్లాపూర్‌లో 60 మందికి కరోనా

by vinod kumar |
కుత్బుల్లాపూర్‌లో 60 మందికి కరోనా
X

దిశ, కుత్బుల్లాపూర్ : నగరశివారు కుత్బుల్లాపూర్ నియోకవర్గంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈనెల 24న 53 మందికి, 25వ తేదీన 112 మందికి, 27వ తేదీన 220 మందికి పరీక్షలు చేయగా 60 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారి ని తరిమి కొట్టాలని పలువురు పిలుపునిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed