- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కోదాడలో మరో ఐదు కేసులు
by Shyam |

X
దిశ, కోదాడ: పట్టణంలో రోజురోజుకూ కరోనా విస్తరిస్తోంది. తాజాగా కోదాడలో మరో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈమేరకు వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, పట్టణంలో బుధవారం 20 మంది అనుమానితులకు కోవిడ్ టెస్టులు చేయగా.. ఐదు పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
అలాగే అనంతగిరి మండల అమీనాబాద్ గ్రామంలో కూడా రెండు కేసులు నమోదయ్యాయి. గ్రామంలోని ఒక యువకుడికి( 23), మరో వృద్ధురాలికి( 65) వైరస్ సోకింది. బాధితులతో కాంటాక్ట్ ఉన్న 60 మందిని గుర్తించి హోం క్వారంటైన్ చేశారు అధికారులు.
Next Story