తాజాగా టీటీడీలో మరో ముగ్గురికి…

by srinivas |
తాజాగా టీటీడీలో మరో ముగ్గురికి…
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో కరోనా విజ‌ృంభిస్తోంది. తాజాగా ముగ్గురు టీటీడీ ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. తిరుచానూర్ ఆలయంలో పనిచేసే పోటు వర్కర్, సీనియర్ అసిస్టెంట్, దపేదార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. ఆలయం మొత్తం అధికారులు శానిటైజ్ చేశారు. రేపటి నుంచి విధిగా తిరిగి దర్శనాలను ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story