- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జవాన్‌లే లక్ష్యంగా ఏవోబీలో ల్యాండ్ మైన్ పేల్చిన మావోలు

X
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రా ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు ఆదివారం రెచ్చి పోయారు. భద్రతా బలగాలే టార్గెట్‌గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ గాయాల పాలయ్యారు. దీంతో అతన్ని సమీపంలోని రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. ఒడిశా మల్కాన్ గిరి జిల్లా దాల్ దాలీ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story