- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించిన కేటీఆర్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : మంత్రి కేటీఆర్ గురువారం మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించారు. ఈరోజు 30 బస్సులను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొదటి దశలో జిల్లాకు ఒక బస్సు చొప్పున కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఇలా జిల్లాకు ఒక మొబైల్ బస్సు కేటాయించడం దేశంలోనే మొదటిసారి అని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే జిల్లాకు రెండు బస్సులను కేటాయించనున్నట్టు వెల్లడించారు.
Next Story