- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాను జయించిన కృనాల్ పాండ్యా..
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో టీ-20 సిరీస్ జరుగుతుండగా తొలి మ్యాచ్ తరువాత కృనాల్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా జయించిన కృనాల్ తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అంతేకాకుండా తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన 8 మంది ఆటగాళ్లు కూడా ఐసోలేషన్‌కు వెళ్లారు. శ్రీలంకంతో జరిగిన టీ-20లో భారత్ పరాజయం పొందిన విషయం విధితమే.
Advertisement
Next Story