- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జాతీయ రహదారికి నిధులివ్వండి : కోమటిరెడ్డి
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్రింగ్రోడ్జంక్షన్గౌరెల్లి నుంచి కొత్తగూడెం వరకు మంజూరైన జాతీయ రహదారిని పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ప్రధానమంత్రి మోడీకి ఆయన లేఖ రాశారు.
ఈ రహదారికి నెంబర్ కేటాయించడంతో పాటు డీపీఆర్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్-గౌరెల్లి- కొత్తగూడెం రహదారిని నిర్మిస్తే హైదరాబాద్-వైజాగ్ పోర్టు మధ్య దూరం తగ్గుతుందని, అలాగే హైదరాబాద్- ఛత్తీస్‌గఢ్ మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు.
Next Story