- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే చింతిస్తున్నా
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి వ్యతిరేకంగా వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆమె స్పందించారు. వైద్యులను కించపరచడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నది. కరోనాతో వైద్యులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, కొందరు ఎమ్మెల్యేలు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఎమ్మెల్యేలంతా మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్తే మంచిదని ఆమె అన్నారు.
Next Story