- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మా టార్గెట్ ప్లేఆఫ్స్ : కేఎల్ రాహుల్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘన విజయం సాధించింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. కాగా మ్యాచ్ అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ మొదటి మ్యాచ్ నుంచి మాకు కలసి రాలేదు. ఇంతకు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడిపోయాము. ఇది ప్రతీకారం అనను..కానీ ఇది ప్రతీకారమే. వరుసగా మూడో మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ప్లేఆఫ్స్ మా టార్గెట్.’ అని కేఎల్ రాహుల్ స్పష్టం చేశారు.
Next Story