- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కియారా..?
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్లు వచ్చిన ట్రోల్స్‌పై స్పందించింది. లేటెస్ట్‌గా అర్బాజ్ ఖాన్ పించ్ షోలో పాల్గొన్న ఆమె.. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ప్రోగ్రామ్‌కు అటెండ్ అయిన తనపై నెక్ట్స్ డే దాదాపు అన్ని సైట్స్‌లో న్యూస్ వచ్చిందని చెప్పింది. ఇందులో అన్నీకూడా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని ఫేక్ ప్రచారం చేశాయని.. ఇన్ని ఒకేసారి మూటగట్టుకుని అబద్ధాన్ని నిజం చేసేందుకు ప్రయత్నించడంతో తనకు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నానా? అనే డౌట్ వచ్చిందని తెలిపింది.
ఇక మరో నెటిజన్ కియారా వయసు తెలుసుకునేందుకు ప్రయత్నించగా నో చెప్పేసింది. ఇక తను పొగరుబోతు అని, ఇలాంటి లేడీ అక్షయ్ కుమార్‌తో నటించకూడదని వచ్చిన న్యూస్‌పై స్పందించిన ఆమె.. ప్రతీ దానికి ఒకలైన్ ఉంటుందని, ఆ లైన్ దాటితే లేనిపోని తలనొప్పులు వచ్చిపడుతాయని, అందుకే ఇలాంటి ట్రోల్స్ పట్టించుకోనని తెలిపింది కియారా.