- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కేజీఎఫ్ టైమ్స్’ ఫైనల్ ఎడిషన్.. పిచ్చోడు చెప్పిన భవిష్యత్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ‘కేజీఎఫ్-2’ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ యూనిట్ ‘కేజీఎఫ్ టైమ్స్’ పేరుతో రోజుకో ప్రచురణ షేర్ చేస్తోంది. ఈ క్రమంలో చివరి ప్రచురణను అభిమానులతో పంచుకుంది. పిచ్చోడు చెప్పిన కథే నిజం కాబోతుందని … పూర్తి కథ చాప్టర్‌లో చూస్తారని తెలిపింది. ‘బాల్యం నుంచి రాకీ పవర్ ఎక్కడ దొరుకుతుందని తిరుగుతున్నాడు.. అయితే నరాచీలో అడుగుపెట్టాకే తనకు అర్ధమైంది … తనే పవర్’ అని.. సో నరాచీ గేట్స్ ఓపెన్ కాబోతున్నాయి.. అసలు కథ ప్రారంభం కాబోతుందని చెప్పింది. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ 50 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకుపోతూ యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉండగా.. 3 ప్లస్ మిలియన్ లైక్స్‌తో వరల్డ్ రికార్డ్ సెట్ చేసింది.
Advertisement
Next Story