- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్
by Hamsa |
X
దిశ, వెబ్డెస్క్: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనం కోసం శని, ఆదివారాల్లో మూడు వేల మంది భక్తులకు అనుమతిచ్చారు. మిగతా రోజుల్లో ప్రతి రోజు రెండు వేల మంది భక్తులకు అనుమతి ఇచ్చారు. అయ్యప్ప దర్శనం కోసం ఆన్లైన్లోనే టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. శబరిమల మార్గంలో కరోనా టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
Advertisement
Next Story