- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కత్రిన సూపర్ హీరో ఫ్లిక్.. టైటిల్ ఫిక్స్!
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా కత్రినా కైఫ్ యాక్షన్ సీక్వెన్స్‌కు ఇప్పటికే బెస్ట్ రెస్పాన్స్ అందుకుంది. అందుకే డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తనతో ఫిమేల్ సూపర్ హీరో ఫిల్మ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసిన ఆయన.. అబుదాబి, దుబాయి, పోలాండ్, జార్జియా, ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్‌కు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు బీటౌన్ టాక్. ‘సూపర్ సోల్జర్’ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు సమాచారం కాగా.. ఇండియా నుంచి వస్తున్న ఫిమేల్ సూపర్ హీరో ఫ్లిక్ ఇదే కావడం విశేషం. కత్రిన ఆల్రెడీ సినిమా కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయగా.. 2021లో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Advertisement
Next Story