- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో చేయకూడని పనిచేసిన 25 ఏళ్ల యువతి
దిశ, వెబ్ డెస్క్: చిత్రసీమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కన్నడ బుల్లితెర నటి సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన 25 ఏళ్ల సౌజన్య పలు సినిమాలు, సీరియల్స్ లలో నటించింది. అయితే, గురువారం బెంగళూరులోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదేవిధంగా ఆమె రూమ్ లో సూసైడ్ నోట్ కూడా లభించిందని.. “నా చావుకు నేనే కారణం.. అమ్మ-నాన్న నన్ను క్షమించండి.. నేను నా జీవితంలో ఇలాంటి తెలివితక్కువ పనులు చేయనని వాగ్ధానం చేశాను. కానీ, నాకు వేరే మార్గం లేదు. నేను లోపల పూర్తిగా చంపబడ్డాను. ఇలా నాకెప్పుడూ కాలేదు”అని సూసైడ్ నోట్ లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. సౌజన్య మృతి వార్త విని పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.