- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నిరూపిస్తే… ముంబైని వదిలి వెళ్లిపోతా’
X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయమై విచారణకు ఆదేశించినట్టు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. తాను డ్రగ్స్ వాడుతున్నాననే ఆరోపణలను నిరూపించాలని ముంబై పోలీసులకు సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టుతో పాటు తన కాల్ రికార్డ్స్ కూడా పరిశీలించాలని సూచించింది. డ్రగ్ డీలర్‌తో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే… ముంబైని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లిపోతా అని సవాల్ విసిరింది.
Advertisement
Next Story