- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘తలైవి’పై ఫేక్ న్యూస్.. మూవీ మాఫియాకు కంగన వార్నింగ్
దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అప్ కమింగ్ ఫిల్మ్ ‘తలైవి’. ఈ నెల 23న విడుదల కానున్న సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. కానీ త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఫైర్ అయింది కంగన. ‘తలైవి’ ముమ్మాటికి థియేటర్స్‌లోనే విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చింది. తమిళ్, తెలుగు వెర్షన్ డిజిటల్ రైట్స్ అమెజాన్ సొంతం చేసుకోగా… హిందీ వెర్షన్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలిపింది.
థియేటర్‌లో సినిమా విడుదల కాకముందు ఓటీటీలో స్ట్రీమింగ్ కాదని స్పష్టం చేసింది. కావాలనే మూవీ మాఫియా ఇదంతా స్ప్రెడ్ చేస్తుందని ఆరోపించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న మీడియా సంస్థలపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’పై విమర్శనాస్త్రాలు సంధించింది. చిన్నపిల్లని గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తూ చేసిన సినిమా ట్రైలర్ బ్యాడ్ యాక్టింగ్, రాంగ్ కాస్టింగ్‌తో విమర్శలు ఎదుర్కొందని.. కావాలంటే ఆ సినిమా ఓటీటీలోకి వస్తుందని రాసుకోండని సలహా ఇచ్చింది. ఆలియాను తీసుకుని మిస్టేక్స్ చేశామని మేకర్స్