- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగరంగ వైభవంగా "కాజల్ కళ్యాణం"
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: మిస్ కాజల్ అగర్వాల్.. మిసెస్ గౌతమ్ కిచ్లు అయిపోయింది. అక్టోబర్ 30న గౌతమ్ తో కలిసి ఏడడుగులు వేసిన కాజల్.. మూడు ముళ్ల బంధంతో ఒకటై పోయింది. రెడ్ అండ్ గోల్డ్ కలర్ లెహంగా, అందుకు తగిన జ్యూవెలరీతో పెళ్లి బట్టల్లో పంచదార బొమ్మ మెరిసిపోతుండగా.. గౌతమ్ లైట్ పింక్ శర్వాణిలో అందాల చందమామతో నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా కాజల్ పెళ్లిపై చాలా సార్లు వార్తలు వచ్చినా.. గౌతమ్ తో ప్రేమ గురించి విషయం బయటకు వచ్చిన నెలరోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కేసింది కాజల్. ముంబైకి చెందిన గౌతమ్ బిజినెస్ మెన్ కాగా.. తనతో అంగరంగ వైభవంగా కళ్యాణం చేసుకుని మిసెస్ కాజల్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించబోతుండగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అభిమానులు.
Advertisement
Next Story