- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాక్ నూతన అధ్యక్షుడిగా రత్నాకర్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల ను నియమించినట్లు వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు రత్నాకర్ ఎన్నో బాధ్యతల్లో వివిధ ప్రవాస సంఘాల్లో పని చేశారన్నారు. విదేశాల్లో మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమాలే కాకుండా స్థానికంగా, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, టాక్ అధ్యక్షుడిగా మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ, ప్రవాసులకు అండగా నిలవాలని ఆశిస్తున్నట్టు అనిల్ కూర్మాచలం అన్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు పనిచేసిన కార్యవర్గ సభ్యులందరినీ అభినందించారు.
Advertisement
Next Story