- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్‌గా కవ్వంపల్లి!
by Shyam |

X
దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జ్ అధ్యక్షునిగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను నియామకమయ్యారు. ఇందుకు సంబంధించి టీపీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. మానకొండూరుకు చెందిన కవ్వంపల్లికి తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే కరీంనగర్ సిటీ అధ్యక్షునిగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగిస్తూ లేఖ విడుదల చేశారు.
Next Story