రెచ్చగొట్టకు.. బండి సంజయ్‌కు కేఏ పాల్ వార్నింగ్

by Anukaran |   ( Updated:2021-01-05 04:13:14.0  )
రెచ్చగొట్టకు.. బండి సంజయ్‌కు కేఏ పాల్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ లోకల్ నాయకుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కుళ్లు, కుట్రతో కొందరు రాజకీయ నాయకులు ఏపీ, తెలంగాణను రెచ్చగొడితే ఊరుకునేది లేదు.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.. మోదీ ట్రంప్ చుట్టూ తిరిగారు.. ట్రంప్ నా చుట్టూ 18 ఏండ్లు తిరిగారు.. ట్రంప్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తానని చెప్పా.. ఓడించా.. దేవుడు నాతో, ప్రజలతో ఉన్నాడు… రెచ్చగొట్టవద్దు.. అని మండిపడ్డారు.’ ఇంకా ఆయన ఏం మాట్లాడాలో తెలియాలంటే కింద ఉన్న వీడియోను చూడండి.

Advertisement

Next Story