- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిమ్స్‌లో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం దారుణం జరిగింది. ఎయిమ్స్ జూనియర్ వైద్యుడు బిల్డింగ్ మీద నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకివెళితే.. ఢిల్లీ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి హాస్టల్ భవనం పై నుంచి దూకాడు.ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కాగా, ఎయిమ్స్ కు తరలించి వైద్యం అందించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలు ఎంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story