- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
జులై-17: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు..!
దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించి వినియోగ దారులకు శుభవార్తను అందించాయి. రూ. 31 మేర తగ్గించి ఊరటనిచ్చారు. కానీ గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఈ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశ చెందుతున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూ. 500 గ్యాస్ సిలిండర్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారా? అని సామాన్య ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
స్థిరంగా కొనసాగుతోన్న నేటి గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ. 966
వరంగల్: రూ. 974
విశాఖపట్నం: రూ. 912
విజయవాడ: రూ. 927
గుంటూరు: రూ. 944