- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HLLలో లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 59 పోస్టులు
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 59
పోస్టుల వివరాలు:
హిందీ ట్రాన్స్ లేటర్
ఏరియా సేల్స్ మేనేజర్
అసిస్టెంట్ రీజినల్ మేనేజర్
డిప్యూటీ రీజినల్ మేనేజర్
వ్యాపారాభివృద్ధి ఎగ్జిక్యూటివ్
సర్వీస్ ఎగ్జిక్యూటివ్
టెరిటరీ ఆఫీసర
విభాగాలు: సేల్స్ /మార్కెటింగ్/బిజినెస్ డెవలప్‌మెంట్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్సెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /డిప్లొమా/ఎంఏ/ఎంబీఏ/ఎం కామ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 37 ఏళ్లకు మించరాదు.
బేసిక్ సాలరీ: పోస్టులను అనుసరించి రూ. 16,578 నుంచి రూ. 25,788 చెల్లిస్తారు.
ఎంపిక: అకడమిక్ అర్హత, స్కిల్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఈ మెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఈమెయిల్: [email protected].
అడ్రస్: డీజీఎం (హెచ్ అండ్ అడ్మిన్) హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ హెచ్ఎల్ఎల్ భవన్, #26/4 velachery..tambaram main road, pallikaranai, chennai-600100.
చివరి తేదీ: మే 15, 2023.
వెబ్‌సైట్: http://www.lifecarehll.com
ఇవి కూడా చదవండి: