హైదరాబాద్‌ ISRO కేంద్రంలో ఉద్యోగాలు

by Harish |   ( Updated:2023-03-30 11:36:14.0  )
హైదరాబాద్‌ ISRO కేంద్రంలో ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 34

పోస్టుల వివరాలు:

జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ ..

విభాగాలు:

జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు

భారతదేశ పర్యావరణ వ్యవస్థలు

బయోమాస్ పునరుద్ధరణ

ట్రేస్ గ్యాస్

బయోమాస్ ..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/బీఈ/బీఎస్సీ/ఎంటెక్/ఎంఈ/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 28 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 31,000 నుంచి 56,000 ఉంటుంది.

ఎంపిక: స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 7, 2023.

వెబ్‌సైట్: https://www.nrsc.gov.in/Career_Apply

Advertisement

Next Story