BEML లో 69 పోస్టులు

by Harish |   ( Updated:2023-04-12 16:52:16.0  )
BEML లో 69 పోస్టులు
X

దిశ, కెరీర్: బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఈఎంఎల్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీలు: 69

హెడ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ - 1

స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ- 68

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 14, 2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.bemlindia.in

Advertisement

Next Story