- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎయిర్ ఇండియా వైజాగ్‌లో ఉద్యోగాలు
దిశ, కెరీర్: విశాఖపట్నంలోని ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో పనిచేయుటకు ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 56
పోస్టుల వారీగా ఖాళీలు:
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 9
జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 12
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 1
యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ - 4
హ్యాండీ మ్యాన్ /హ్యాండీ ఉమెన్ - 30
అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి/10+2/ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28 నుంచి 33 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 14,610 - రూ. 19350 చెల్లిస్తారు.
ఎంపిక: ట్రేడ్‌టెస్ట్/పీఈటీ/పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
వేదిక: 1. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ సైన్స్, నెం. 51-17-2/6,క్రాంతి నగర్, అపోజిట్.జయభేరి షోరూం, ఇసుకతోట, మద్దిలపాలెం, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్ - 530016 వద్ద రిపోర్ట్ ఇవ్వాలి.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 25, 2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు.
వేదిక 2. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, హ్యాండీ మ్యాన్ /హ్యాండీ ఉమెన్ అభ్యర్థులు కార్గో కాంప్లెక్స్ బ్యాక్ సైడ్, షటిల్ కోర్టు, ఓల్డ్ ఎయిర్ పోర్ట్, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్ - 530009.. రిపోర్ట్ ఇవ్వాలి.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 26, 2023.
సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://www.aiasl.in/Recruitment