UPSC 43 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల

by Harish |   ( Updated:2022-11-29 14:28:58.0  )
UPSC 43 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 43

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ మార్కెటింగ్ అడ్వైజరీ

సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్

స్పెషలిస్ట్

జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్

కెమిస్ట్

అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ/ఎంబీబీఎస్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

వర్క్ ఎక్స్‌పీరియన్స్: కనీసం 1 నుంచి 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: డిసెంబర్ 15, 2022.

వెబ్‌సైట్: https://www.upsc.gov.ఇన్

READ MORE

ఇంజనీర్ చదివిన వారికి గుడ్‌న్యూస్: బెల్‌లో 260 పోస్టులు

Advertisement

Next Story

Most Viewed