టైపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే ?

by Harish |
టైపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే ?
X

దిశ, కెరీర్: చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ).. 2022-23 ఏడాదికి చిత్తూరు జిల్లాలో రిజర్వ్ చేసిన బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

టైపిస్ట్ - 2 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు తెలుగులో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జులై 1, 2023 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రస్: దరఖాస్తులను వ్యక్తిగతంగా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేడ్కర్ భవన్, న్యూ కలెక్టరేట్, చిత్తూరులో అందించాలి.

చివరి తేదీ: మే 15, 2023.

వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/

Advertisement

Next Story

Most Viewed