మహబూబ్‌నగర్ కేంద్రీయ విద్యాలయంలో పార్ట్ టైం టీచర్ పోస్టులు

by Harish |
మహబూబ్‌నగర్ కేంద్రీయ విద్యాలయంలో పార్ట్ టైం టీచర్ పోస్టులు
X

దిశ, కెరీర్: మహబూబ్‌నగర్ లోని కేంద్రీయ విద్యాలయం, 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం టీచర్లు/స్టాఫ్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

పీజీటీ (బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్)

టీజీటీ (హిందీ/ఇంగ్లీష్/సంస్కృతం/మ్యాథ్స్ /సైన్స్ /సోషల్)

ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)

కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్

స్టాఫ్ నర్స్

కౌన్సిలర్

యోగా టీచర్

మ్యూజిక్ /డ్యాన్స్ టీచర్

ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్

స్పోర్ట్స్ కోచ్

స్పెషల్ ఎడ్యుకేషన్

అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, బీఈడీ, డీఈడీ, సీటెట్,టెట్ ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 25/2023.

వేదిక: కేంద్రీయ విద్యాలయం యెనుగొండ, మహబూబ్‌నగర్.

వెబ్‌సైట్: https://mahabubnagar.kvs.ac.in

Advertisement

Next Story