- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > కెరీర్ > Job Notifications > న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 193 స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్ పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 193 స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్ పోస్టులు
by Harish |
X
దిశ, కెరీర్: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. తారాపూర్ మహారాష్ట్ర సైట్‌లో వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
నర్సు -ఎ (మేల్/ఫిమేల్) - 26
పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ (సైంటిఫిక్ అసిస్టెంట్ /బి)- 3
ఫార్మసిస్ట్ /బి - 4
స్టైపెండరీ ట్రైనీ /డెంటల్ టెక్నీషియన్ (మెకానిక్) - 1
ఎక్స్ రే టెక్నీషియన్/సి - 1
స్టైపెండరీ ట్రైనీ/టెక్నీషియన్ - 158
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2023
వెబ్‌సైట్: https://npcilcareers.co.in
Advertisement
Next Story