- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NPCILలో 325 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
దిశ,కెరీర్: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) వివిధ ప్రాజెక్టులలో 325 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా స్థిరపడాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 325
పోస్టుల వివరాలు:
మెకానికల్ - 123
కెమికల్ - 50
ఎలక్ట్రికల్ - 57
ఎలక్ట్రానిక్స్ - 25
ఇన్‌స్ట్రుమెంటేషన్ - 25
సివిల్ - 45
అర్హత: పోస్టులను అనుసరించి బీఈ/బీటెక్/బీఎస్సీ/60 శాతం మార్కులతో 5 ఏళ్ల ఇంటెగ్రేటెడ్ ఎంటెక్‌తో గేట్ 2021/2022/2023 స్కోరు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
పురుషులు (జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ) రూ. 500 చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ, పిడబ్ల్యూబిడి, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వయసు: 26 ఏళ్లకు మించరాదు.
నిబంధనలను అనుసరించి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
వేతనం: నెలకు రూ. 56,100 ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 11, 2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2023.
వెబ్‌సైట్: https://www.npcil.nic.in