- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NHIDCLలో 139 మేనేజర్, డైరెక్టర్ ఖాళీలు
దిశ,కెరీర్: నేషనల్ హైవే అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఐడిసిఎల్)..జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ తోపాటు ఇతర ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
జనరల్ మేనేజర్ - 11
డిప్యూటీ జనరల్ మేనేజర్ - 23
మేనేజర్ - 41
డిప్యూటీ మేనేనజర్ - 28
అసిస్టెంట్ మేనేజర్ - 15
జూనియర్ మేనేజర్ 20
అసిస్టెంట్ డైరెక్టర్ - 1
అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ/ఐసిఏఐ/ఐసిఏఐ/ఐసిడబ్ల్యూఏఐ/ఎంబీఏ (సంబంధిత సబ్జెక్టులు)
వయసు: జనవరి 1, 2023 నాటికి గరిష్ఠ వయసు 56 ఏళ్లు. (నిబంధనలు వర్తిస్థాయి)
దరఖాస్తు: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరితేది: నోటిఫికేషన్ వెలువడిన నాటినుండి ADVT NO 14/2023 నోటిఫికేషన్ కు 4 వారాల్లోగా..ADVT NO 15/23 నోటిఫికేషన్ కు 6 వారాల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://nhidcl.com/