ఇండియన్ రైల్వేలో గ్రూప్ సి,డి పోస్టులు

by Harish |   ( Updated:2022-12-26 17:06:01.0  )
ఇండియన్ రైల్వేలో గ్రూప్ సి,డి పోస్టులు
X

దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉత్తర రైల్వే 2022- 23 ఏడాదికి స్కౌట్స్, గైడ్స్ కోటాలో గ్రూప్ సి, డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

గ్రూప్ సి, డి : 23 ఖాళీలు

అర్హత: మెట్రిక్యులేషన్, 10+2, ఐటీఐ ఉత్తీర్ణత తో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ అర్హత ఉండాలి.

విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎస్ అండ్ టీ.

వయసు: గ్రూప్ డి పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 28, 2022.

చివరి తేదీ: జనవరి 28, 2023.

ఆన్‌లైన్ రాతపరీక్ష తేది: ఫిబ్రవరి 10, 2023.

వెబ్‌సైట్: http://www.rrcnr.org


ఇవి కూడా చదవండి :

గ్రూప్ -4 సక్సెస్ ప్లాన్

Advertisement

Next Story

Most Viewed