- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DRDO-ACEMలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు
దిశ, కెరీర్: డీఆర్‌డీఓకు చెందిన నాసిక్ లోని అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ఎనర్జిటిక్ మెటీరియల్స్ ..ఏడాది శిక్షణకు గాను అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 12
టెక్నీషియన్ అప్రెంటిస్ -15
మొత్తం ఖాళీలు: 27
విభాగాలు:
కెమికల్ ఇంజనీరింగ్
కెమికల్ టెక్నాలజీ
ఏరోస్పేస్ ఇంజనీరింగ్
ఏరోనాటికల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
కంప్యూటర్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్
ఎలక్ట్రికల్
ఎలక్ట్రానిక్స్
మెకానికల్ ఇంజనీరింగ్
లైబ్రరీ సైన్స్
ఫిజిక్స్
కెమిస్ట్రీ
కెమికల్ ఇంజనీరింగ్
వెబ్ డిజైనింగ్
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ. 9000, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ. 8000.
ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2023.
వెబ్‌సైట్: https://www.drdo.gov.in