ISRO-SAC లో అసోసియేట్ ఖాళీలు

by Harish |   ( Updated:2022-12-27 14:18:48.0  )
ISRO-SAC లో అసోసియేట్ ఖాళీలు
X

దిశ, కెరీర్: ఇస్రో ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎస్ఏసీ, అహ్మదాబాద్) రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో.. వంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు:

హిమాలయన్ అండ్ పోలార్ క్రయోస్పిరిక్ సైన్స్ అండ్ అప్లికేషన్స్

డిజాస్టర్స్ ఫోర్ కాస్టింగ్ అండ్ జియో సైన్స్ అప్లికేషన్స్

ఎనర్జీ స్టడీస్ డేటా అప్లికేషన్

ల్యాండ్ హైడ్రోలాజికల్ మోడలింగ్ అండ్ అప్లికేషన్స్ ..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంటెక్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 28 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 31,000 నుంచి రూ. 54,000 ఉంటుంది.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: జనవరి 8, 2023.

వెబ్‌సైట్: https://www.sac.gov.ఇన్


Read more:

DMHO చిత్తూరులో మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు

Advertisement

Next Story