ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

by Harish |
ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
X

దిశ, కెరీర్: ఢిల్లీ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్ : 106

పోస్టుల వివరాలు:

కామర్స్

కంప్యూటర్ సైన్స్

ఎకనామిక్స్

ఇంగ్లీష్

ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్

హిందీ

హిస్టరీ

మ్యాథ్స్

మేనేజ్‌మెంట్

ఫిజికల్ ఎడ్యుకేషన్

పొలిటికల్ సైన్స్

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ, పీహెచ్‌డీ, నెట్/జేఆర్ఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 15, 2023.

అప్లికేషన్ ఫీజు: రూ. 500 ఫీజు చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కలదు)

వెబ్‌సైట్: https://www.du.ac.in

Advertisement

Next Story