- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 100 అప్రెంటిస్ ఖాళీలు
దిశ, కెరీర్: తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్‌సీ) .. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్/టెక్నీషియన్/ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 41
టెక్నీషియన్ అప్రెంటిస్ - 44
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజనీరింగ్): 15 ఖాళీలు
మొత్తం ఖాళీల సంఖ్య: 100
విభాగాలు:
మెకానికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
లైబ్రరీ సైన్స్
నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు (బీఏ, బీఎస్సీ, బీకాం)
అర్హత: 2020, 2021, 2022 విద్యా సంవత్సరాల్లో సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లేదా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజనీరింగ్)కు నెలకు రూ. 9,000, టెక్నీషియన్ అప్రెంటిస్ రూ. 8,000 ఉంటుంది.
శిక్షణ కాలం: ఏడాది.
వయసు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ / టెక్నీషియన్ అప్రెంటిస్ 35 ఏళ్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజనీరింగ్)కు 28 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 11, 2023.
వేదిక: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, మహేంద్రగిరి, తిరునల్వేలి జిల్లా తమిళనాడు.
వెబ్‌సైట్: https://www.iprc.gov.in
- Tags
- ISRO