ఎయిర్ ఇండియా నుంచి మరో నోటిఫికేషన్.. ఎంపిక ఎలాగంటే..?

by Harish |   ( Updated:2023-04-11 14:44:00.0  )
ఎయిర్ ఇండియా నుంచి మరో నోటిఫికేషన్.. ఎంపిక ఎలాగంటే..?
X

దిశ, కెరీర్: ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో పని చేయుటకు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు: 36

పోస్టుల వారీగా ఖాళీలు:

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్(11 పోస్టులు)

అర్హత: ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: 23,640

ఆర్ఎస్ఏ/యూఏఆర్‌డీ(5పోస్టులు) :

అర్హత: ఐటీఐ/మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ. 23,640 ఉంటుంది.

యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ :

అర్హత: ఎస్ఎస్ఎల్‌సీ/పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ. 20,130 ఉంటుంది.

హ్యాండిమ్యాన్(20 పోస్టులు):

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు రూ. 17,850 ఉంటుంది.

వయసు: 28 ఏళ్లకు మించరాదు.

ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ /ట్రేడ్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయా ఇంటర్ కాలేజ్, సిస్వాన్, బాపట్‌పూర్, వారణాసి, యూపీ, పిన్ - 221006.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 24,25/2023 (సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30)


వెబ్‌సైట్: https://www.aiasl.in


ఇవి కూడా చదవండి:

గుడ్‌న్యూస్.. ఆ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

Advertisement

Next Story

Most Viewed