- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > కెరీర్ > Job Notifications > SAIL Recruitment 2023 : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 375 పోస్ట్‌లు
SAIL Recruitment 2023 : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 375 పోస్ట్‌లు
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్రాడ్యుయేట్/టెక్నీషియన్/ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్ట్‌లు: 375
పోస్ట్ పేరు:
ట్రేడ్ అప్రెంటిస్-188
టెక్నీషియన్ అప్రెంటిస్-136
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-51
అర్హత: ITI/డిప్లొమా/డిగ్రీ (సంబంధిత ఇంజనీరింగ్) కలిగి ఉండాలి.
దరఖాస్తు వయస్సు:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉన్నాయి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 17-07-2023
చివరి తేదీ: 04-08-2023
వెబ్‌సైట్: https://sail.co.in/en/home
Advertisement
Next Story