- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈనెల 13న నల్గోండలో జాబ్ మేళా..
X
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్ లో ఈనెల 13న రూరల్ ఎడ్యుకేషనల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ (రీడ్స్) – టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్), ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి సంయుక్త సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏసీటీ హెచ్ఆర్ సందీప్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
13న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన వారు అర్హులని చెప్పారు. మొత్తం 300 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు 6301423438, 6301409866, 6304925849 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.
Advertisement
Next Story