- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బ్లూ కలర్ బికినీలో సెగలు పుట్టిస్తున్న కపూర్ బ్యూటీ
దిశ, వెబ్ డెస్క్: అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందం గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె అందాన్ని అలాగే పుణికిపుచ్చుకుంది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఎప్పటికప్పుడు అమ్మడు సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. పొట్టి పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ హీట్ పెంచుతూ ఉంటుంది. ఇక తాజాగా అమ్మడి బికినీ ట్రీట్ నెట్టింట వైరల్ గా మారాయి. బీచ్ లో సూర్యాస్తమయ సమయంలో బ్లూ కలర్ బికినీలో నవ్వుతు ఫోటోకి పోజ్ ఇచ్చింది. ఇక ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు అభిమానుల మనసులో గుబులు రేగడం ఖాయం.
‘దఢక్’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన జాన్వీ మొదటి సినిమాతోనే అమ్మ శ్రీదేవి ని గుర్తు చేసింది. ఇక ఇటీవలే ‘రుహి’ సినిమాతో కుర్రకారును భయపెట్టి మెప్పించింది. ఇక తెలుగులో అమ్మడి ఎంట్రీ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఏ స్టార్ హీరో సరసన, ఏ స్టార్ డైరెక్టర్ చేతిలో జూనియర్ అతిలోక సుందరి డెబ్యూ ఇవ్వనుందో చూడాలి.
.