నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా సకలం బంద్

by Shyam |
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా సకలం బంద్
X

దిశ, నిజామాబాద్ : కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. పట్టణంలోని ప్రధాన రహదారులు పోలీసుల పహారాతో జనాలు మచ్చుకు కూడా కన్పించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఉన్నా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్‌ల నుంచి రాకపోకల నిషేధం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు బోసిపోయాయి.

Tags: janatha curfew, nizamabad, ts news

Advertisement

Next Story

Most Viewed