- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బోసిపోయిన పాలమూరు
by Shyam |
X
దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణలో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 900 బస్సులు డిపోలకే పరిమితం అవ్వగా, ప్రతి డిపోలో కేవలం 5 బసులను అత్యవసరం కోసం అందుబాటులో ఉంచారు. దీంతో బస్ స్టాండ్లు జనాలు లేక వెలవెలబోయాయి. పెట్రోల్ బంక్ లతో పాటు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజలు కూడా ఇండ్లకే పరిమితం అయ్యారు. పోలీసులు ఇప్పటికే పెట్రోలింగ్ ముమ్మరంగా చేస్తూన్నారు. ప్రజలు ఎవరూ కూడ బయటికి రాకూడదని సూచనలు చేస్తున్నారు. దీంతో వీధులు సైతం నిర్మాణనుష్యంగా మారాయి. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలను నిలిపివేస్తున్నారు.
Tags: janatha curfew, mahabubnagar, ts
Advertisement
Next Story