- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నరు : జనసేన
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని జనసేన కీలక నేత, పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ అక్రిడేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వానికి సూచించారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
Next Story