ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్.. అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి!

by Shyam |
Jamie Lynn Spears
X

దిశ, సినిమా : బ్రిట్నీ స్పియర్స్ యంగర్ సిస్టర్ జామీ లిన్ స్పియర్స్ పేరెంట్స్ నుంచి ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి తన ఆటోబయోగ్రఫీ ‘థింగ్స్ ఐ షుడ్ హ్యావ్ సెడ్’లో వివరించింది. 30 ఏళ్ల వయసున్న ఆమె.. టీనేజ్‌లో ఎదుర్కొన్న సవాళ్లను తెలిపింది. 16 ఏళ్లకే ప్రెగ్నెంట్‌ అయిన తనను అబార్షన్ చేయించుకోవాలని తల్లిదండ్రులు ఫోర్స్ చేశారని చెప్పింది. పిల్స్ యూజ్ చేస్తే సరిపోతుందని, తమకు తెలిసిన డాక్టర్ అన్నీ చూసుకుంటారని చెప్పారని.. తనను కన్విన్స్ చేసేందుకు చాలా మందిని సంప్రదించారని కూడా వివరించింది. ఇంత ఎర్లీగా ప్రెగ్నెంట్ అనే పాయింట్ భయంకరం అని ఎక్స్‌ప్లెయిన్ చేశారని.. ఈ బాధను షేర్ చేసుకునేందుకు ఆ టైమ్‌లో బ్రిట్నీ కూడా అవెయిలెబుల్‌లో లేకపోవడం బాధించిందని తెలిపింది.

Advertisement

Next Story