- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొండాపూర్‌లో పర్యటించిన జగ్గారెడ్డి

X
దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి కురిసిన భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లా అతలాకుతలం అయింది. పలుచోట్ల వాగులు, వంకలు తెగి ఇళ్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో జిల్లాలోని కొండాపూర్ మండలంలో మల్లేపల్లి గ్రామం చెరువు కట్ట తెగింది. దీంతో మల్లేపల్లి-గోపులారం గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చెరువు కట్ట తెగడంతో దాదాపుగా రెండు వందల ఎకరాలలో పంట నీట మునిగింది. దీంతో సమాచారం అందుకున్నస్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం కొండాపూర్‌లో పర్యటించి గ్రామస్తులను, రైతులను పరామర్శించారు. పంట నష్టోపయిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story