- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్‌పై జగన్ కీలక వ్యాఖ్యలు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సగటున నెలకు 19 లక్షల డోసులు మాత్రమే వస్తున్నాయని, ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారికి పూర్తయిన తర్వాతే 18 ఏళ్లకు పైబడిన వారికి రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ఉన్నతాధికారులతో వైరస్ కట్టడి, వ్యాక్సిన్ పంపిణీపై జగన్ చర్చించారు.
Advertisement
Next Story