- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోని చేతిలో పడితే ఎవరైన సూపర్ ప్లేయర్ కావాల్సిందే: Suresh Raina
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక సీజన్లు ఆడిన సురేష్ రైనా MS ధోనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చెన్నై జట్టు.. 14 సీజన్లలో 10వ సారి ఫైనల్ లోకి ప్రవేశించిన సందర్భంగా రైనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది గొప్ప విజయం గా నేను భావిస్తున్నాను. MS ధోని సాధరణ ప్లేయర్లతో కూడా ఇలాంటి అద్భుతాలు చేయగలడు.. అని అన్నాడు. అలాగే ఎలాంటి ప్లేయర్ అయిన ఒక సారి ధోని చేతిలో పడితే.. స్టార్ ప్లేయర్లుగా, టాలెంటెడ్ గా మారిపోతారని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
చెన్నై జట్టను 14 సీజన్లలో 10 సార్లు ఫైనల్ కు తీసుకెళ్లిన ఘనుడని అన్నాడు. అలాగే.. చెన్నై యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ధోనీ కోసం CSK టైటిల్ గెలవాలని కోరుకుంటున్నట్లు రైనాకు చెప్పాడని.. భారతదేశం మొత్తం ధోనీ ఐపీఎల్‌లో గెలవాలని కోరుకుంటుందని రైనా చెప్పుకొచ్చాడు. మైదానంలో చెన్నైని ఓడించడం చాలా సవాలుతో కూడుకున్నది.. అతను తాకినవన్నీ బంగారు రంగులోకి మారుతాయి, అందుకే అతనికి మహేంద్ర సింగ్ ధోని అని పేరు పెట్టారు” అని రైనా అన్నాడు.
Read more:
చెన్నై అభిమానులకు భారీ షాక్.. ఫైనల్ మ్యాచ్‌కు ధోని పై నిషేదం..?